Tollywood Star talented Puri Jagannath, ram pothineni making iSmart Shankar. This Film Released Thursday. And This Film Running Successfully. On Saturday Ramgopal varma Wached This Movie.
#RGV
#ramgopalvarma
#rampothineni
#ismartshankar
#purijagannadh
#charmykaur
ఎన్నో సంవత్సరాలుగా హిట్ లేని డైరెక్టర్.. సినిమాలు పర్వాలేదనిపించినా.. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో.. ఇద్దరూ కలిసి సినిమా తీస్తే.. అది కూడా పక్కా మాస్ వసాలా అయితే.. ఆ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' అవుతుంది. పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బీసీ సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. దీంతో అటు పూరీ అభిమానులు, ఇటు రామ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రాబట్టడంలో ఈ సినిమా కొంత సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది.